Check to restrict your search with:
Menu

Vyāsa-pūjā 2022

Alivelu Mataji and Srinivas prabhu (Kṛṣṇa Kathā Deśa - Middle East)

జై గురు జై గౌరంగా

జై శ్రీల ప్రభుపాద

జై శ్రీల గురుదేవ

హరే కృష్ణ గురుమహరాజ్ మీ పాదాలకు శత కోటి ప్రణామాలు. గురుమహరాజ్ మీరు ఎంతో కరుణామయులు ఎంతో దయామయులు నాలాంటి పతిత జీవులు ఎందరినో ఉద్ధరిస్తున్నారు. మీరెంతటి కరుణామయులు అంటే కరోనా సమయములో కూడా మాకు ఆన్లైన్ లో మీ గురు ఆశ్రయాన్ని పొందే అవకాశాన్ని కల్పించారు మీకు శత కోటి ధన్యవాదాలు. నేను మా ప్రభుజీ ఇద్దరమూ మీ పాదాల దగ్గర ఆశ్రయము తీసుకున్నాము మీ కరుణ వాళ్ళ రాధా దామోదరుని మా ఇంట్లో పెట్టుకొని సేవ చేసుకుంటున్నాము. మా కుటుంబములో నేను మా ప్రభుజీ మాత్రమే కృష్ణ చైతన్యములో ఉన్నాము మా పిల్లలు మా కుటుంబములో అందరు మార్గములోకి రావడానికి మీ ఆశిశులు కావాలి. మేము ధీక్ష తీసుకోవడానికి అర్హులు అయ్యేలాగా మమ్మల్ని దీవించండి. మేము జపం ఇంకా బాగా చేసుకునే లాగా ఇంకా కృష్ణ చైతన్యము మార్గములో వృద్ధి చెందాలని మీ కృప ఇవ్వండి. మీ ఆరోగ్యం కూడా బాగుండాలి మీకోసం నరసింహ దేవ్ భగవానుని రాధా దామోదరుని ప్రార్థిస్తాము. హ్యాపీ వ్యాస పూజ గురు మహారాజ్

మీ శిష్యుడు మరియు శిష్యురాలు

శ్రీనివాస్ ప్రభుజీ

అలివేలు మాతాజీ

Alivelu Mātājī and Śrīnivāsa Prabhu
Kṛṣṇa Kathā Deśa