పతిత పావణ గురుమహారాజ్ కి జై!!!
2004 సంవత్సరం గురుమహారాజ్ ఇస్కాన్ రాజమండ్రి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవములకు గురుమహారాజ్ హాజరైయినపుడు మొదటిసారి ఆయన కృపాపూర్వకమైన ఆలింగనం నా జీవితాన్ని మార్చేసింది ఆ సంఘటన చూసి నాకు అనిపించింది కూర్మ క్షేత్రం లో వాసుదేవ దత్త ని శ్రీ చైతన్య మహాప్రభూ ఆలింగనం చేసుకున్న సంఘటన నాకు గుర్తొచ్చింది ఆ సమయం లో నేను నిర్ణయించు కున్నాను గురుమహారాజ్ గారి వద్ద దీక్ష తీసుకొని శ్రీ చైతన్య మహాప్రభూ ఉద్యమానికి నా జీవితాన్ని అంకితం చెయ్యాలని ఆ సమయం లో గురుమహరాజ్ గారు తిరుగు ప్రయాణంలో రాజమండ్రి రైల్వేస్టేషన్ లో గురుమహారాజ్ ని ఒక ప్రశ్న అడిగాను మళ్ళా ఎప్పుడు వస్తారని గురుమహారాజ్ ఇలా సమాధానం ఇచ్చారు నువ్వు ఎప్పుడు పిలుస్తే అప్పుడు వస్తా అన్నారు, నా జీవితం ఎప్పుడు ప్రస్నార్ధకం అయినా గురుమహారాజ్ గారిని తలుచుకోగానే ఆయన నాకు మాటిచ్చిన విధంగా ఎదో విధంగా నా జీవితానికి మంచి మార్గనిర్దేశకత్వాన్ని చూపిస్తున్నారు....
జై గురుదేవ్... జై శ్రీల ప్రభూపాద....
దుర్లభ కృష్ణ ప్రేమ దాస్,
అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్.
Durlabha Kṛṣṇa prema Dāsa