Check to restrict your search with:
Menu

Vyāsa-pūjā 2023

Bhagavat-prasāda Dāsa (Tirupati - India)

Hare Kṛṣṇa Guru Mahārāja. Please accept my humble obeisances unto your Lotus feet.

గురుమహారాజ్,మీరు శ్రీల ప్రభుపాద్ వారు ఇచ్చిన ప్రతి నిర్దేశాన్ని ఎంతో క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఆచరించి ప్రభుపాద్ కు సేవ చేసి మా అందరికీ ప్రభుపాద్ కు మీకు ఎలా సేవ చేయాలో తేలియజేసారు.

మీరు మాకు ఇచ్చిన నియమాలను బాగా ఆచరించి మీకు శ్రీల ప్రభుపాద్ వారికి ఇంకా బాగా సేవ చేయగలిగేల నాకు శక్తినిమ్మని మీ చరణారవిందములను ప్రార్థిస్తున్నాను.

మీ సేవకుడు,
భగవత్ ప్రసాద్ దాస్
తిరుపతి.

Bhagavat-prasāda Dāsa, Tirupati