Check to restrict your search with:
Menu

Vyāsa-pūjā 2023

Līlā-śakti Gopīkā Devī Dāsī (Hyderabad - India)

ప్రియమైన గురు మహారాజ్ వారి పాద పద్మాలకు వినమ్రపూర్వక దండ ప్రణామాలు అర్పించుకుంటు న్నాను

  గురు మహారాజ్ మీరు ప్రతి జీవి పట్ల ఎంతో దయను కల్గివున్నారు, కనుకనే నా వంటి బద్ధజీవిని కృష్ణ తో సంబంధం కల్పించారు, అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను,

 ఈ రోజు హరి నామం జపిస్తు అందులో రుచి ని పొందుతున్నాము అంటే మీరు దీక్ష ఇవ్వడం వల్లనే.(కొన్ని సమస్యలు వస్తున్నప్పటికి), అయితే దీనివల్ల మీతో సంభందం పెరిగింది, మీకు సేవ రూపంగా శ్రీల ప్రభు పాదులవారి బుక్స్ చదవడం, జపం, ప్రసాద సేవ, మందిరం లోని కొన్ని రకాల ఇతర సేవలు గురు కృష్ణుల ప్రీత్యార్థం చేయగల్గుతున్నాను, మీరు మీ దేహము ఏ స్థితి లో వున్నా మీ గురు మహారాజ్ ప్రీత్యార్థం అన్ని చేస్తూ ఉండడం మాకు ఎంతగానో స్ఫూర్తిని కల్గిస్తున్నది, ఈవిధంగా మీరు మాలో కృష్ణ చైతన్యమును నింపుతూ ఈ అవకాశం కల్గించి నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వినయపూర్వక దండ ప్రణామాలు అర్పించుకుంటున్నాను

    మీ సేవకురాలు

  లీలా శక్తి గోపిక దేవి దాసి

Līlā Śakti Gopīka Devī Dāsī (dīkṣā)
Hyderabad Telangana India