Hare Kṛṣṇa guru Mahārāja
దయచేసి నా వినయ పూర్వక ప్రణామములు ను స్వీకరించండి
1. గురు మహారాజ్ మాకు ఎటువంటి అర్హత లేదు కానీ మీరు నాకు హరినామ దీక్షను ప్రసాదించారు. చాల చాల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
2. గురు మహారాజ్ మీరు మాకు నిత్యం చైతన్య చరితామృతం తెలుగు లో క్లాస్ ఇస్తున్నారు మరియు శని వారం శ్రీమద్ భాగవతం క్లాస్ కూడా వింటున్నాము చాల సంతోషంగా ఉంటుంది.
3. గురు మహారాజ్ ఇంకా శ్రద్ధగా రాధ శ్యామ్ సుందర్, జగన్నాద్ బలదేవ్ సుభద్రలకు, గురువులకు, వైష్ణవుల కు వినయంగా సేవ చేసే శక్తిని ప్రసాదించండి.
మీ ఆధ్యాత్మిక పుత్రిక
Vijayeśvarā Mādhavī Devī Dasī
Vijayawada ISKCON